Weight Loss: నిమ్మకాయను ఇలా వాడితే.. మీ కొవ్వు వెన్నలా కరగాల్సిందే..సూపర్ స్పీడ్‌లో రిజల్ట్!

Updated on: Feb 05, 2026 | 7:38 PM

వెయిట్ లాస్ డైట్‌లో ఉన్న చాలా మంది మార్నింగ్ లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటాయి. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతామని చాలా మంది అనుకుంటారు. చాలా మంది డాక్టర్లు కూడా దీనిని రెఫర్ చేస్తారు. అయితే బరువుతగ్గేందుకు ఇదొక్కటే కాదు మనం రోజంతా తినే ఆహారంలో కూడా వీటిని చేర్చుకుంటే మీరు త్వరగా రిజల్ట్‌ను పొందవచ్చు. కాబట్టి వేటిలో నిమ్మకాయను చేర్చుకోవచ్చో చూద్దాం పదండి.

1 / 5
హెర్బల్ టీ: బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మకాయరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మార్నింగ్ నిమ్మకాయ నీటితో పాటు గ్రీన్ టీ, అల్లం టీ లేదా దాల్చిన చెక్క టీ వంటి వాటిలో ఈ రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల వాటి రుచితో పాటు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎందుకంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఇది మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2 / 5
లెమన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్: మనం సాధారణంగా తాగే నీటికి ఎటువంటి రుచి ఉండదు అందుకే మనం తాగే నీటిలో కొన్ని నిమ్మకాయ పచ్చలను వేసుకొని ఆ నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రెగ్‌గా ఉంటుంది. మీకు ఎ్కకువగా ఆకలి అనిపించదు. ఇది బరువుతగ్గడానికి సహాయపడుతుంది.

3 / 5
ప్రోటీన్ ఆహారం: అధిక ప్రోటిన్ కలిగిన మాంసం, చేపలు వంటి వాటిని తీసుకునేప్పుడు వాటిపై కాస్త నిమ్మకార రసం పిండుకొని తినడం వల్ల ఐరల్ గ్రహణ శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు సాయంత్రం స్నాక్స్ తినాలను కోరిక తగ్గుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ తినకుండా అడ్డుకుంటుంది.

4 / 5
నిమ్మ తొక్క: చాలా మంది నిమ్మతొక్కను పారేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వాళ్లు ఎంతో నష్టపోతారు. ఎందుకంటే నిమ్మతొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. వాటని రుములా చేసి సూప్‌, కర్రీస్‌లో జోడించుకోవడం ద్వారా రుచితో పాటు సువాసన కూడా పెరుగుతుంది. అంతే కాదు ఇది ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తుంది.

5 / 5
నిమ్మకాయ చట్నీలు: మయోనైజ్ వంటి ఫ్యాట్ ఎక్కువగా ఉండే సాస్‌ల కంటే నిమ్మకాయ పచ్చడ్‌లు చాలా ఉత్తమం. ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ చట్నీలు లేదా పెరుగు డిప్స్‌ను తినడం వల్ల ఇది క్యాలరీలను తగ్గిస్తుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరింట్లేదు)