బయట చిరుతిళ్ళు మానిపించే ఇంటి పల్లీల మిక్సర్.. పుల్ల పుల్లగా ఉండే ఈ రెసిపీ 2 నిమిషాల్లోనే రెడీ

Updated on: Jun 18, 2026 | 4:46 PM

పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకఇలాంటి స్నాక్స్ చేసి పెడితే రుచిగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంటారు. దీని కోసం మీరు రెండు నిముషాలు కేటాయిస్తే చాలు. ఈ పుల్లటి పల్లీల మిక్ర్ చేసి మీ ఇంట్లో ఉండే పిల్లలకు పెడితే బయట చిప్స్, కుర్కురేలు అన్ని మరిచిపోతారు. వీరికి మంచి రుచితో పాటు కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది.

1 / 5

2 / 5
పల్లీల మిక్సర్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు వేయించిన పల్లీలు, ఒక  పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, నాలుగు పచ్చిమిర్చి,
రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక టేబుల్  స్పూన్ నిమ్మరసం ,ఒక టేబుల్ స్పూన్ కారం,  రుచికి సరిపడా ఉప్పు , పావు  టీ స్పూన్
చాట్ మసాలాను   తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే యమా రుచిగా ఉంటుంది.

పల్లీల మిక్సర్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు వేయించిన పల్లీలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ,ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , పావు టీ స్పూన్ చాట్ మసాలాను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే యమా రుచిగా ఉంటుంది.

3 / 5

పల్లీల మిక్సర్  తయారీ విధానం: ముందుగా  ఒక పెద్ద గిన్నె తీసుకుని  పల్లీలు న నూనెలో కొద్దిగా  వేయించాలి. ఇంకా దీనిలో  
 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , ఒక  టమాటా, నాలుగు పచ్చిమిర్చి కూడా వేయండి. ఇంకా కొద్దిగా ఉప్పు, ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా చాట్ మసాలా  కూడా వేసి  బాగా  కలుపుకోవాలి.

పల్లీల మిక్సర్ తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని పల్లీలు న నూనెలో కొద్దిగా వేయించాలి. ఇంకా దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి కూడా వేయండి. ఇంకా కొద్దిగా ఉప్పు, ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా చాట్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
చివర్లో నిమ్మరసం  వేసుకోవాలి:  ఇక చివర్లో ఈ మిశ్రమంలో కొద్దిగా  నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇంకా దీని మీద  కొత్తిమీర చల్లి ఇంకోసారి కలుపుకోవాలి. అంతే.. వేడి వేడి పుల్ల పుల్లగా, కరకరలాడే పల్లీల మిక్సర్ రెడీ అయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రెండే రెండు నిముషాల్లో అదిరిపోయే టేస్ట్ వస్తుంది.

5 / 5
కారం, పచ్చిమిర్చి  తగ్గించాలి:  పిల్లల కోసం కాబట్టి , దీనిలో పచ్చిమిర్చి,  కారం తగ్గించి వేసుకోవాలి. ఇంకా ఇది మరింత కరకరలాడాలంటే అర కప్పు అటుకులు,  ముర్మురాలు కూడా కలుపుకుంటే అదిరిపోతోంది. నిమ్మరసం వేసిన వెంటనే తింటే రుచి సూపర్ ఉంటుంది. ఇది సాయంత్రం టీ టైమ్‌లో పిల్లల మంచి స్నాక్స్ .

Follow Us