PAN-Aadhaar linking Alert : ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌కార్డు కట్‌..

PAN-Aadhaar linking Alert : పాన్ కార్డు విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి..గడువు తేదీలు పెంచినప్పటికి చాలా మంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆధార్‌కు లింక్ చెయ్యని పాన్ కార్డులను ఇన్ ఆపరేటివ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. మార్చి 31 వ తేదీని చివరి డెడ్‌లైన్‌గా ప్రకటించిన ఆదాయ పన్ను శాఖ… సెక్షన్‌ 139ఏఏ సబ్‌ […]

PAN-Aadhaar linking Alert : ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌కార్డు కట్‌..
Follow us

|

Updated on: Feb 15, 2020 | 4:24 PM

PAN-Aadhaar linking Alert : పాన్ కార్డు విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి..గడువు తేదీలు పెంచినప్పటికి చాలా మంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆధార్‌కు లింక్ చెయ్యని పాన్ కార్డులను ఇన్ ఆపరేటివ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. మార్చి 31 వ తేదీని చివరి డెడ్‌లైన్‌గా ప్రకటించిన ఆదాయ పన్ను శాఖ… సెక్షన్‌ 139ఏఏ సబ్‌ సెక్షన్‌ (2) ప్రకరాం 2017 జూలై 1 వరకు జారీ చేసిన పాన్‌ కార్డులకు ఆధార్‌ లింకేజి తప్పనిసరని పేర్కొంది. నిర్ణీత గడువులోపు అనుసంధానం చేయని పక్షంలో..ఇన్‌కం ట్యాక్స్‌ న్యూ రూల్ 114ఏఏఏ ప్రకారం..ఆయా ఖాతాలను ఇన్‌ఆపరేటివ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్ కార్డులు తమ ఆధార్‌లకు అనుసంధానం అయ్యాయి.  ఇంకా 17.58 కోట్ల పాన్‌ కార్డులు, ఆధార్‌కు లింక్‌ కావాల్సి ఉంది.

సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఆధార్‌ను రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, పాన్ కార్డుల కేటాయింపుకు బయోమెట్రిక్ ఐడి తప్పనిసరి అని పేర్కొంది. 

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..