బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది.

బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 12:47 PM

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. అయితే అవి ఉగ్రవాదులకు అందజేసేందుకా.. లేక ఇంకా వేరే టెక్నాలజీతో డ్రోన్‌తో కాల్పులకు దిగేందుకు యత్నించిందా అన్నది తేలాల్సిఉంది. అయితే భారత భూబాగంలోకి వచ్చిన వెంటనే దాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు నేల కూల్చారు. కథువా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లాలోని హిరా నగర్‌లోని పోస్ట్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ కనిపించిందని.. వెంటనే దానిని కూల్చేయడం జరిగిందన్నారు. డ్రోన్‌తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్