రండి బాబూ రండి.. పొత్తుకు రెడీ : నవీన్ పట్నాయక్

భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏదైనా రాజకీయ పార్టీ లేదా కూటమితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. తాము పొత్తు కుదుర్చుకోవాలంటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతున్నా.. ఒడిషా ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరమే దీనిపై స్పందిస్తామన్నారు.

Follow us

| Edited By:

Updated on: Apr 22, 2019 | 12:31 PM

భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏదైనా రాజకీయ పార్టీ లేదా కూటమితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. తాము పొత్తు కుదుర్చుకోవాలంటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతున్నా.. ఒడిషా ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరమే దీనిపై స్పందిస్తామన్నారు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు

కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?

ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..

రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి

ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!

నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..