TVK Vijay: అందరివాడే.. కానీ, అందరిలాంటోడు కాదు..! రాగానే పవర్ చూపించిన విజయ్..

ఆప్టిక్స్ వెరీ ఇంపార్టెంట్.. అది పాలిటిక్స్‌లో అయినా, సినిమాల్లో అయినా. కనిపించే విధానమే మనమేంటో చెబుతుంది. మళ్లీ అదే పంచె కడితే.. ఇక తానేం కొత్తగా చేస్తున్నట్టు! ఎన్నికల ముందు విజయ్ టార్గెట్ చేసిందే యూత్ ఓటర్లను. పడిన మెజారిటీ ఓట్లు కూడా యూత్‌వే. సో, సూటు ధరించడం ద్వారా తాను ఒక మోడర్న్ అండ్ గ్లోబల్ విజన్ ఉన్న నాయకుడినని, పాత రాజకీయాలకు ఇది ముగింపు అని సంకేతం ఇచ్చారు.

TVK Vijay: అందరివాడే.. కానీ, అందరిలాంటోడు కాదు..! రాగానే పవర్ చూపించిన విజయ్..
Tvk Vijay

Updated on: May 12, 2026 | 9:50 PM

25 ఏళ్ల లోపు ఉన్న వాళ్లు 100 మంది ఉంటే అందులో 63 మంది ఓటు వేసింది విజయ్‌కే. 35 ఏళ్ల లోపు వారిలో వందకు 42 మంది ఈవీఎంలో నొక్కిన బటన్ విజయ్ విజిల్‌నే. ఇక 48 శాతం మహిళల సపోర్ట్ విజయ్‌కే. జయలలిత తరువాత ఆ స్థాయిలో మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకున్న లీడర్.. విజయ్. వీళ్లందరూ ఓటేసింది ఓ మార్పు కోసం. మరి.. ఆ మార్పు చూపించకపోతే ఎలా? అందుకే, డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ‘డేరింగ్’ అని ఎందుకనాలంటే.. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది తమిళనాడుపై. ఇప్పటికైతే ఖజానా ఖాళీ. వచ్చీరాగానే ఇదే విషయం చెప్పారు సీఎం విజయ్. బట్.. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా నెలకు 200 కోట్ల రూపాయల నష్టం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వానికి ఆదాయం కంటే కూడా.. మహిళలు, భద్రత, సమాజమే ముఖ్యం అనేది విజయ్ యాక్షన్స్‌కు అర్థం. అందుకే, ఇన్ని పొగడ్తలు. నిజంగానే ఒకే ఒక్కడు సినిమా చూస్తున్నట్టుంది తమిళ ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్.. విజయ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఓ 20 ఏళ్లు, ఓ 40 ఏళ్లు, లేదా 60 ఏళ్లు వెనక్కి వెళ్లి చూడండి. తెల్లచొక్కా,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి