ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 కు వేళాయె.. ప్రపంచవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు..

Ganesh Mudavath

Ganesh Mudavath | Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2022 | 3:39 PM

వివిధ దేశాలు, రాష్ట్రాల్లో స్థిర పడ్డ గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఏటా నిర్వహిస్తున్న ప్రవాసీ గుజరాతీ పర్వ్ - 2022కు సమయం ఆసన్నమైంది. గుజరాతీ ప్రవాస్ యోజన - 2022 కు ముహూర్తం ఖరారైంది....

ప్రవాసీ గుజరాతీ పర్వ్ - 2022 కు వేళాయె.. ప్రపంచవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు..
Pravasi Gujarati Parv

వివిధ దేశాలు, రాష్ట్రాల్లో స్థిర పడ్డ గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఏటా నిర్వహిస్తున్న అదానీ ప్రెసెంట్స్ ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 పవర్డ్ బై ఎమ్ఈఐఎల్ కు సమయం ఆసన్నమైంది. గుజరాతీ ప్రవాస్ యోజన – 2022 కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని 20 కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన గుజరాతీలను ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. టీవీ9 నెట్ వర్క్, AIANA తీసుకున్న చొర వ ద్వారా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ ను గానీ, నిర్వహకులను గానీ సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలు, తాజా వార్తలు, లైవ్ అప్ డేట్స్ కోసం టీవీ9 గుజరాతీ.కామ్ ను ఫాలో అవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

Pravasi Gujarati Parv

Pravasi Gujarati Parv

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu