Fire Accident: గేమింగ్ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవ దహనం.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. TRP గేమింగ్‌ జోన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. 10 ఫైరింజన్లు, సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో TRP గేమింగ్‌ జోన్‌ పూర్తిగా తగలబడిపోయింది

Fire Accident: గేమింగ్ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవ దహనం.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
Pm Narendra Modi
Follow us

|

Updated on: May 25, 2024 | 9:50 PM

గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. TRP గేమింగ్‌ జోన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. 10 ఫైరింజన్లు, సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో TRP గేమింగ్‌ జోన్‌ పూర్తిగా తగలబడిపోయింది. కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. సమ్మర్‌ అందులోనూ వీకెండ్ కావడంతో గేమింగ్‌ సెంటర్‌కు చాలామంది చిన్నారులు వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికైతే స్పష్టత లేదుగానీ.. గేమింగ్ సెంటర్‌ లోపల మాత్రం ఇంకా చాలామంది చిక్కుకున్నారన్న అనుమానాలున్నాయి. లోపలి నుంచి కాపాడండి అంటూ ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి అంటున్నారు. గేమింగ్‌ సెంటర్లో సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి..

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ , గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్