కొత్తిమీర పుదీనా జ్యూస్‌.. సర్వరోగ నివారిణి

Jyothi Gadda

26  June 2024

ఆరోగ్యకరమైన జీవితం కోసం వివిధ రకాల మందులు వాడుతున్నారు. అయితే ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా బీపీ, షుగ‌ర్, థైరాయిడ్, గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, గుండె జ‌బ్బులు, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పెరుకుపోవ‌డం, అధిక బ‌రువు, కీళ్ల నొప్పులు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

పుదీనాను, కొత్తిమీరు, పది తులసి, నిమ్మకాయ తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ఒక   జార్ లో ఒక గ్లాస్ నీటిని కలుపుకోవాలి. 

ఇప్పుడు ఈ ఆకుల‌ను వీలైనంత మెత్త‌గా జ్యూస్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. జ్యూస్ ను వ‌డక‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌ఇలా త‌యారు చేసుకున్న రోజుకు ఒక గ్లాస్ తాగాలి. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల డయాబెటిష్, షుగర్‌, సీజన్ల్‌ వ్యాధులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు పుదీనాను, కొత్తిమీరతో కలిపి తయారు చేసుకున్న జ్యూస్‌ తీసుకోవడం చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు కలిగించే ఆహారపదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు రాకుండా ఉంటాయి. బరువు తగ్గొచ్చు. డయాబెటీస్ కంట్రోల్ లోకి వస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు. కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో నొప్పి, మల బద్ధకం సమస్యలు తగ్గుతాయి.

త్వరగా ఆకలి వేయనివ్వదు. దీంతో అతిగా తినకుండా ఉంటారు. కడుపు ఖాళీగా ఉండటంతో యాక్టీవ్ గా ఉంటారు. శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు పోతాయి. జుట్టు సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతి వంతంగా తాయరవుతుంది.