ఈ కరోనా వైరస్ మరో ఏడాది కూడా , ఎయిమ్స్ చీఫ్

ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే కరోనా వైరస్ వచ్ఛే ఏడాది కూడా కొనసాగే సూచనలున్నాయని ఢిల్లీ లోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్-19 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఈయన సభ్యుడు కూడా..

ఈ కరోనా వైరస్ మరో ఏడాది కూడా , ఎయిమ్స్ చీఫ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 05, 2020 | 11:28 AM

ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే కరోనా వైరస్ వచ్ఛే ఏడాది కూడా కొనసాగే సూచనలున్నాయని ఢిల్లీ లోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్-19 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఈయన సభ్యుడు కూడా.. ఈ వైరస్ పూర్తిగా అంతరించిపోయేందుకు మరికొంతకాలం పడుతుందని ఆయన చెప్పారు. ఇది దేశంలో చిన్న నగరాలకు,  గ్రామాలకు కూడా విస్తరిస్తోందని, జనాభా ఎక్కువ కావడం కూడా దీని వ్యాప్తికి కారణమని ఆయన అన్నారు. మొత్తానికి సెకండ్ వేవ్ తప్పదన్న రీతిలో ఆయన మాట్లాడారు. దేశంలొ ఇప్పుడు ముఖ్యంగా మూడు రకాల వ్యాక్సీన్లు డెవలప్ అవుతున్నాయని, అన్నీ అనుకూలిస్తే ఈ  సంవత్సరాంతానికి ఇవి అందుబాటులోకి రావచ్ఛునని అన్నారు.

రష్యాలో వ్యాక్సీన్ ట్రయల్స్ ను కొద్ది మంది వాలంటీర్లపైనే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..