Modi Bangladesh Visit: రెండో రోజు బంగ్లా పర్యటనలో బిజీబిజీగా భారత ప్రధాని.. దేవాలయాన్ని సందర్శించిన మోదీ..

|

Mar 27, 2021 | 10:36 AM

Modi Bangladesh Visit: రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య స్వర్ణోత్స, బంగ్లాదేశ్‌ జాతి పిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక రెండో రోజు కూడా బిజీబిజీగా గడపుతున్నారు. ఈ క్రమంలోనే..

1 / 5
 బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య స్వర్ణోత్స, బంగ్లాదేశ్‌ జాతి పిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

2 / 5
రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ వెళ్లిన మోదీ.. రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు.

3 / 5
ఈ క్రమంలోనే సత్కిరా జిల్లాలోని ఈశ్వరిపూర్‌లో ఉన్న జశోరేశ్వరీ కాళీ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

4 / 5
ఇక శుక్రవారం ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్న విషయం తెలిసిందే.

5 / 5
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని, ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.