Parliament: రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే.. ఆమోదముద్ర వేసిన చైర్మన్ వెంకయ్య నాయుడు

Mallikarjun Kharge: రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. ఖర్గేను నియమించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు..

Parliament: రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే.. ఆమోదముద్ర వేసిన చైర్మన్ వెంకయ్య నాయుడు
Follow us

|

Updated on: Feb 17, 2021 | 5:59 AM

Mallikarjun Kharge : రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. ఖర్గేను నియమించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదముద్ర వేశారు. అయితే ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ పదవీ కాలం ఫిబ్రవరి 15 తో ముగిసింది. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేను ప్రతిపక్ష నేతగా నియమించాలంటూ కాంగ్రెస్ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉపరాష్ట్రపతి, చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమిస్తూ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 16 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే మొదటినుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఖర్గే గతంలో (2014-19) లోక్‌సభలో ప్ర‌తిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లోఆయన ఓడిపోవడంతో.. మరలా కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది.

Also Read:

Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌ బస్సు ప్రమాదం.. 47కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ..

Puducherry: ఇది పుదుచ్చేరి ప్రజల విజయం.. కిరణ్ బేడీ తొలగింపుపై సీఎం నారాయణస్వామి

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!