LVM-3 rocket: మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో కౌంట్ డౌన్..

|

Mar 25, 2023 | 9:14 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.

1 / 6

2 / 6
ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతం అయ్యాయి. దీంతో మార్చి 26వ తేదీన ఆదివారం రాత్రి ఉదయం గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది.

3 / 6
మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు.

4 / 6
అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఆదివారం ఇస్రో అంతరిక్షంలోకి పంపించబోతోంది. శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

5 / 6
5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు.

6 / 6
 36 వన్​వెబ్​ ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్‌ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.