Breaking News: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. షాపింగ్ మాల్‌లో ఎగసి పడుతోన్న మంటలు

ఓరియన్ బిజినెస్ పార్క్, సినీ వండర్ మాల్ లో అంటున్న మంటలు. మాల్ రెండో ఫ్ల్లోర్ లో అంటుకున్న మంటలు. పది ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పుతోన్న సిబ్బంది. 

Breaking News: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. షాపింగ్ మాల్‌లో ఎగసి పడుతోన్న మంటలు
Maharashtra

Updated on: Apr 18, 2023 | 11:55 PM

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. థానే లోని ఓ షాపింగ్ మాల్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతోన్న మంటలు. ఓరియన్ బిజినెస్ పార్క్, సినీ వండర్ మాల్ లో అంటున్న మంటలు. మాల్ రెండో ఫ్లోర్ లో అంటుకున్న మంటలు. పది ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పుతోన్న సిబ్బంది. అగ్ని ప్రమాదానికి కారణం పై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసిన అధికారులు.