అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు ఏం చేశాడంటే.. పచ్చని పందిట్లో రగిలిన చిచ్చు..!

వరకట్నం ఇవ్వలేదని పెళ్లిపీటలపై వివాహాలు ఆగిపోతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఓ దారుణ ఘటన తాజాగా యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది. వధువు కుటుంబ సభ్యులు అడిగినంత కట్నం ఇవ్వలేదని ఒక వరుడు అలిగాడు. ఆ తరువాత జరిగిన సంఘటన అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. వరుడి తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగందో పూర్తి వివరాల్లోకి వెళితే...

అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు ఏం చేశాడంటే.. పచ్చని పందిట్లో రగిలిన చిచ్చు..!
Groom Walks Out

Updated on: Apr 12, 2025 | 8:15 PM

వివాహాలకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. వరుడి తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగందో పూర్తి వివరాల్లోకి వెళితే…

వరకట్నం ఇవ్వలేదని పెళ్లిపీటలపై వివాహాలు ఆగిపోతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఓ దారుణ ఘటన తాజాగా యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది. వధువు కుటుంబ సభ్యులు అడిగినంత కట్నం ఇవ్వలేదని ఒక వరుడు అలిగాడు. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి వేదికపై నుంచి కోపంగా వెళ్లిపోయాడు. దీంతో ఆ వివాహం రద్దు అయింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ ఘటనతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వివాహానికి వచ్చిన అతిథులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. వరుడి తీరు పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..