Watch: పిడుగుపాటుకు 14 మంది మృతి.. మరో 12మందికి గాయాలు
బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్‌లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బీహార్‌లో పిడుగులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతిచెందారు. బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్‌లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Published on: Jun 17, 2025 09:52 PM
Follow Us
వైరల్ వీడియోలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

