విచిత్రం !ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతుర్నే మోసగించాడు, ఎవరతను?

సాక్షాత్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితనే ఓ డూప్ మోసగించాడు. ఓ పాపులర్ ఆన్ లైన్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మడానికి ఆమె ప్రయత్నించగా..

విచిత్రం !ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  కూతుర్నే మోసగించాడు, ఎవరతను?

Edited By:

Updated on: Feb 08, 2021 | 6:59 PM

సాక్షాత్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితనే ఓ డూప్ మోసగించాడు. ఓ పాపులర్ ఆన్ లైన్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మడానికి ఆమె ప్రయత్నించగా ఆమెకు 34 వేల రూపాయల టోకరా వేశాడు ఆ ప్రబుధ్ధుడు. మొదట ఆమెకు నమ్మకం కల్గించేందుకు ఆ ఫ్రాడ్ స్టర్ కొంత తక్కువ సొమ్మును ఆమె ఖాతాలో డిపాజిట్ చేశాడని, ఆ తరువాత రిగ్ చేసిన క్యూ ఆర్ కోడ్ ను వినియోగించి ఆమె అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేశాడని తెలిసింది. దీనిపై హర్షిత చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More:నాపై అవిశ్వాస తీర్మానం పెడతారా ? నో ప్రాబ్లమ్ ! రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు మనస్తాపం

Read More:Volunteers Stage Protest in AP Video: ఏపీలో రోడ్డెక్కిన వాలంటీర్లు.. జీతాలు పెంచాలంటూ ఆందోళనలు..