Tejas Sleeper Coaches : రైళ్ల స్లీపర్ కోచ్ లను ఆధునిక హంగులతో తీర్చి దిద్దుతున్న రైల్వే శాఖ..

కేంద్ర రైల్వే శాఖ రైళ్ల లో పలు మార్పులు తీసుకుని రావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కొత్త తేజస్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశ పెట్టింది. తాజాగా అగర్తలా రాజధాని ఎక్స్‌ప్రెస్ లో..

Tejas Sleeper Coaches : రైళ్ల స్లీపర్ కోచ్ లను ఆధునిక హంగులతో తీర్చి దిద్దుతున్న రైల్వే శాఖ..
Follow us

|

Updated on: Feb 18, 2021 | 12:43 PM

Tejas Sleeper Coaches : కేంద్ర రైల్వే శాఖ రైళ్ల లో పలు మార్పులు తీసుకుని రావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కొత్త తేజస్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశ పెట్టింది. తాజాగా అగర్తలా రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రవేశ పెట్టిన కొత్త తేజస్ స్లీపర్ కోచ్ ల వీడియో రిలీజ్ చేసింది.

ఈ వీడియో ఫిబ్రవరి 15 న విడుదల చేసింది. తేజస్ స్లీపర్ కోచ్‌లను అగర్తలా-ఆనంద్ విహార్ టెర్మినల్ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అంతేకాదు ఇటువంటి స్లీపర్ కోచ్ లను మరో  500 యూనిట్ల ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండ్ మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయనున్నారు.

Also Read:

విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన అడ్వకేట్లు.. వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌

రథ సప్తమి రోజున పఠించాల్సిన శ్లోకాలు.. ఈ రోజున ఈ వ్రతం చేస్తే.. వ్యాధులు నయం .. సంతాన ప్రాప్తి