MURDER IN KARNOOL: వారం రోజుల్లో వివాహం.. ఇంతలోనే దారుణం.. కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలు..

కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూర్ వద్ద మొగల్ గఫార్ అనే యువకుడిని గుర్తు తెలియని ...

MURDER IN KARNOOL: వారం రోజుల్లో వివాహం.. ఇంతలోనే దారుణం.. కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలు..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 5:24 AM

MURDER IN KARNOOL: కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూర్ వద్ద మొగల్ గఫార్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అధికారిక సమాచారం ప్రకారం.. మొగల్ గఫార్ ఆళ్లగడ్డ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కొందరు దుండగులు అటకాయించి దాడి చేశారు. కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గఫార్ స్పాడ్ డెడ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గఫార్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో వారం రోజుల్లో ఆళ్లగడ్డకు చెందిన యువతితో పెళ్లి జరగనుంది. ఇంతలోనే దారుణ హత్యకు గురవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ

Latest Articles
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.