కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

నవమాసాలు మోసి కనీపెంచిన కన్నబిడ్డను ఓ తల్లి కడతేర్చింది. విశాఖపట్నం మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీలో ఈ ఘటన జరిగింది. చాలాకాలంగా చేతికందిన కొడుకు పెడుతోన్న వేధింపులు తాళలేక ఆ తల్లి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మృతుడు అనిల్ పై గతంలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయని తెలుస్తోంది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Venkata Narayana
  • Publish Date - 9:39 am, Mon, 26 October 20