Income Tax: స్టాక్ మార్కెట్ లాభాలపై ఆదాయపు పన్నును తగ్గించుకునే మార్గం మీకు తెలుసా?

|

Feb 05, 2022 | 8:18 AM

టాక్స్ ప్లానింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై రాబడిని పెంచుకోవచ్చు. టెక్నికల్ గా దీనిని టాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఈటాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాక్స్ ప్లానింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై రాబడిని పెంచుకోవచ్చు. టెక్నికల్ గా దీనిని టాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఈటాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడిపై దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాలి. కానీ టాక్స్ ప్లానింగ్ ఈ భారీ పన్ను ఔట్‌గోను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. టాక్స్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకునే ముందు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.