Lifestyle: టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..

అందుకే ఉదయం 8 గంటలలోపు కచ్చితంగా టిఫిన్‌ తీసుకోవాలని చెబుతున్నారు. అయితే తీసుకునే ఫుడ్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు....

Lifestyle: టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
Breakfast Food
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:45 PM

ఇటీవల గుండె పోటు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అయితే పలు అధ్యయనాల్లో తేలిన అంశాల ఆధారంగా భారతీయుల్లో గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాల్లో తగిన శారీరక వ్యాయామం లేకపోవడం ఒకటైతే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోవడం మరొక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేసే వారిలో హృద్రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

అందుకే ఉదయం 8 గంటలలోపు కచ్చితంగా టిఫిన్‌ తీసుకోవాలని చెబుతున్నారు. అయితే తీసుకునే ఫుడ్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఉదయం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయం ఎలాంటి ఆహారం తీసుకుంటే గుండెపోటు రాకుండా అడ్డుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

టిఫిన్‌లో భాగంగా హోల్ గ్రెయిన్ శాండ్‌విచ్ తింటే ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల శరీరానికి అధిక ఫైబర్, తక్కువ కేలరీలు మరియు విటమిన్లు వంటి అనేక పోషకాలు అందుతాయి. బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. బాదం పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, మంచి కొవ్వులు ఉంటాయి. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటు గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చు. వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

ఉదయం అల్పహారంలో పెరుగును భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక ఉదయం ఓట్స్‌ తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థలో ఉన్న LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను శరీరరం నుంచి సులభంగా తొలగిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!