చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. ఇలా చేస్తే అదిరిపోతది!

Updated on: Apr 10, 2026 | 12:24 PM

ఫిష్ ఫ్రై అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చేపలలో అనేక రకాలు ఉంటాయి. అందులో కొర్ర మట్ట చేప చాలా స్పెషల్. దీంతో చేపల పులుసు పెట్టిన, ఫ్రై చేసినా అదిరి పోతుంది. ముఖ్యంగా తెలంగాణ స్టైల్‌లో కొర్రమట్ట చేపల ఫ్రై చేస్తే అదరిపోతుందంట. కాగా, దానిని ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
కావాల్సిన పదార్థాలు :  కొర్ర మట్ట చేప కేజీ, మెంతి పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ నిప్పులపై కాల్చినది,  వెల్లుల్లి రెబ్బలు, రెండు టమాటాలు, కొత్తిమీర, ధనియాల పొడి.

3 / 5
తయారీ విధానం : ముందుగా బొమ్మ చేప ముక్కలను గోరు వెచ్చటి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా క్లీన్ చేయాలి. తర్వాత వీటిని వేరే బౌల్ లోకి తీసుకొని కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో కర్రీకి సరిపడ నూనె వేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్, టమాటాలను కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నూనెలో వేయాలి. తర్వాత ఇందులో వెల్లులి రెబ్బలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో చేపలు వేయాలి. బాగా కలపకుండా వీటిని మెల్లిగా కదుపుతూ వేయించుకోవాలి.

5 / 5
ఇప్పుడు వీటిలో చింత పండు రసం వేయాలి.  తర్వాత చింత పండు రసంలో ముక్క బాగా ఉడికేలా చూసుకోవాలి. అప్పుడు చేపలు చాలా టేస్టుగా వస్తాయి. ఇప్పుడు మెంతి పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. వీలైతే తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొర్రమట్ట చేపల పులుసు రెడీ.

Follow Us