Heart Care Tips: గుండె జబ్బులు ఉన్నవారు వీటిని అస్సలు తీసుకోకూడదట.. గుర్తుపెట్టుకోండి!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. గుండె నొప్పి, రక్త పోటు, గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, రక్త సరఫరా జరగకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారాలు తీసుకుంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న అస్సలు తీసుకోకూడదనే గందరగోళం ఉంది. ఎందుకంటే వీటిల్లో సంతృప్త కొవ్వులు..

Heart Care Tips: గుండె జబ్బులు ఉన్నవారు వీటిని అస్సలు తీసుకోకూడదట.. గుర్తుపెట్టుకోండి!
Interesting Facts
Follow us

|

Updated on: May 09, 2024 | 4:43 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. గుండె నొప్పి, రక్త పోటు, గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, రక్త సరఫరా జరగకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారాలు తీసుకుంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న అస్సలు తీసుకోకూడదనే గందరగోళం ఉంది. ఎందుకంటే వీటిల్లో సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీంతో గుండె జబ్బులు ఎక్కువ అవ్వొచ్చని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగానే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న తీసుకోకూడదా? దీనికి పోషకాహార నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది..

నెయ్యి, వెన్న ఎక్కువగా తీసుకుంటే.. ఖచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. వీటి వల్ల గుండె జబ్బులు ప్రమాదం అనేది పెరుగుతుంది. కానీ నెయ్యిలో మాత్రం ఆరోగ్యకరమైన లక్షణాలు అనేవి ఉన్నాయి. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, కెలతో పాటు కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ల కూడా లభ్యమవుతుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

మితంగా తీసుకోవాలి..

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నెయ్యిని మితంగా తీసుకోవడం.. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్‌కి మించి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గేదె పాలతో తయారు చేసే నెయ్యి కంటే.. ఆవుపాలతో తయారు చేసే నెయ్యి తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

వెన్న కంటే నెయ్యి బెస్ట్..

గుండె సమస్యలు ఉన్నవారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం ఉత్తమం. వెన్నలో కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. వెన్నలో సంతృప్త కొవ్వులే కాకుండా ట్రాన్స్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి నెయ్యి మంచి ఎంపిక.

హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి..

గుండె సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు అనేవి కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మతిస్థిమితంలేదనీ.. కన్నబిడ్డకి ఉరేసి హతమార్చిన తల్లిదండ్రులు
మతిస్థిమితంలేదనీ.. కన్నబిడ్డకి ఉరేసి హతమార్చిన తల్లిదండ్రులు
క్యాబ్‌ డ్రైవర్లతో తస్మాత్‌ జాగ్రత్త! నకిలీ యాప్‌తో మోసాలు..
క్యాబ్‌ డ్రైవర్లతో తస్మాత్‌ జాగ్రత్త! నకిలీ యాప్‌తో మోసాలు..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బీపీకి, స్మార్ట్‌ఫోన్‌కి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
బీపీకి, స్మార్ట్‌ఫోన్‌కి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
పాన్ ఇండియా ట్రెండ్ తో ఫ్యాన్స్‌కు హీరోలు దూరం అవుతున్నారా..
పాన్ ఇండియా ట్రెండ్ తో ఫ్యాన్స్‌కు హీరోలు దూరం అవుతున్నారా..
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్
రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. లాంచింగ్‌ డేట్ ఇదే.
రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. లాంచింగ్‌ డేట్ ఇదే.
అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!
అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.