Lack of Sleep: వావామ్మో.. సరిగ్గా నిద్రపోవడం లేదా..? అయితే మీకు ఆ వ్యాధి రిస్క్ ఎక్కువేనట..!

ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సరైన నిద్రనే.. మీ శారీరక, మెంటల్ హెల్త్‌కి చాలా మంచిది. 7-9 గంటల నిద్ర అనేది సోమరితనానికి సంకేతం కాదు. నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో సరైన నిద్ర లేని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. వాటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి. స్లీప్ అప్నియా..

Lack of Sleep: వావామ్మో.. సరిగ్గా నిద్రపోవడం లేదా..? అయితే మీకు ఆ వ్యాధి రిస్క్ ఎక్కువేనట..!
Sleep
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2024 | 5:40 PM

ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సరైన నిద్రనే.. మీ శారీరక, మెంటల్ హెల్త్‌కి చాలా మంచిది. 7-9 గంటల నిద్ర అనేది సోమరితనానికి సంకేతం కాదు. నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో సరైన నిద్ర లేని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. వాటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి. స్లీప్ అప్నియా వల్ల మధుమేహం వస్తుందట. నిద్రలేమి కారణంగా శరీరంలో పలు రకాల జీవక్రియ మార్పులకు దారి తీస్తుందట. ఫలితంగా మీ గ్లూకోజ్ స్థాయిలు అనేవి పెరుగుతాయి.

ఈ కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. కాబట్టి మీ నిద్రపై సరైన నిద్ర వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి షుగర్ అనేది వచ్చాక.. మళ్లీ జీవితంలో తగ్గే పరిస్థితులు చాలా అరుదు. ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీ నిద్రపై సరైన శ్రద్ధ చూపించకపోతే.. ఆ తర్వాత ఏ మందులు కూడా సరిగ్గా పని చేయవని నిపుణులు అంటున్నారు.

నిద్రకు షెడ్యూల్:

మీరు నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ నిద్ర సమయాన్ని మీరే షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు పడుకునే సమయాన్ని.. మీరు మేల్కునే సమయాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు. మీకు నిద్ర అనేది రాకపోయినా మీరు ఆ సమయానికి పడుకోండి. ఇలా డైలీ చేస్తూ ఉంటే.. మీ మనసు చెప్పిన మాట వింటుంది. ఇలా మీరు నిద్ర సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ సమయంలో స్క్రీనింగ్‌కి చాలా దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి:

మీకు నిద్ర రాకపోవడానికి కారణం మీ చుట్టు పక్కల ఉండే వస్తువులు కూడా కావచ్చు. కాబట్టి మీ నిద్రకు అనుకూలించే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు ఎలా ఉంటే నిద్ర పడుతుందో.. అలా మీ బెడ్‌ రూమ్‌ని రెడీ చేసుకోవడం ముఖ్యం.

వేడి పాలు తాగండి:

మీకు మంచి నిద్ర రావాలంటే.. అందుకు సహకరించే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. మీ నిద్రకు సహాయం చేసేవాటిల్లో పాలు కూడా ఒకటి. పడుకునేముందు గోరు వెచ్చటి పాలు తాగండి.

కాఫీ, టీలకు దూరం:

మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా.. అందుకు కెఫిన్ కూడా కారణం కావచ్చు. కాబట్టి టీ అండ్ కాఫీలకు దూరంగా ఉండండి. పడుకునే సమయంలో వీటిని అస్సలు తాగకండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం!
ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం!
రోడ్డుమీద నగ్నంగా పరిగెత్తిన యువకుడు..ఢీ కొట్టిన కారు
రోడ్డుమీద నగ్నంగా పరిగెత్తిన యువకుడు..ఢీ కొట్టిన కారు
వామ్మో.. మళ్లీ చిరుతలొచ్చాయ్.. తిరుమలలో భయం.. భయం..
వామ్మో.. మళ్లీ చిరుతలొచ్చాయ్.. తిరుమలలో భయం.. భయం..
ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనకూడదో తెలుసా..?
ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనకూడదో తెలుసా..?
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?