Telugu News Lifestyle Food Success story: meet 95 years old granny Harbhajan Kaur whose homemade besan barfi is being delivered all over india.
Success Story: 90 ఏళ్ల వయసులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ బామ్మ సక్సెస్ స్టోరీ.. నేటి యువతకు ఆదర్శం
95 ఏళ్ల హర్భజన్ కౌర్‌లోని ఉత్సాహం, అభిరుచి నేటి యువతకు ఆదర్శనీయం. చండీగఢ్‌కు చెందిన హర్భజన్ కౌర్ తయారు చేసే పప్పు బర్ఫీ దేశవ్యాప్తంగా ప్రతి మూలకు చేరుతోంది. హర్భజన్ కౌర్ తన 5 సంవత్సరాల క్రితం అంటే తన 90 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతకీ బామ్మ వ్యాపార ప్రయాణం ఎలా సాగిందో తెలుసా...