మీరు అరటి తొక్క తీసుకొని తినే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

Updated on: May 24, 2026 | 5:40 PM

అరటి పండు తినని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చిన్న పిల్లల నుంచి, పెద్ద వారి వరకు ప్రతీ ఒక్కరూ చాలా ఇష్టంగా అరటి పండు తింటారు. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా అరటి పండు తొక్క తీసి తింటారు. అయితే అరటి పండు తొక్క తీసుకునే విధానమే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఈ మధ్య కాలంలో పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా మంది వాటి ద్వారా తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక వ్యక్తి కూర్చొనే విధానం, నడిచే విధానం, బ్యాగ్ వేసుకునే విధానం ఇలా చాలా విషయాలను బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడే విధానం, కూర్చొనే విధానం బట్టి తన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అయితే ఒక వ్యక్తి అరటి పండు తినే విధానం కూడా అతన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
పై నుంచి తొక్క తీసి తినడం : చాలా వరకు ప్రతి ఒక్కరూ ఇలానే తొక్క తీసి తింటారు. అయితే ఎవరు అయితే ఇలా పై నుంచి తొక్క తీసి తింటారో వారు చాలా క్రమ శిక్షణ కలిగిన వ్యక్తులు అని చెబుతున్నారు నిపుణులు. పై నుంచి తొక్క తీసి తినే వారు చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారంట. వీరు అందరికంటే కాస్త ముందు చూపు కలవారు. అన్ని విషయాల్లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

3 / 5
కింద నుంచి తొక్క తీసి తినడం, అయితే కొంత మంది చాలా డిఫరెంట్‌గా కింద నుంచి తొక్క తీసి తింటారు. అయితే ఎవరు అయితే కింద నుంచి తొక్క తీసి తింటారో వారు చాలా భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వీరు ఎఫ్పుడూ కూడా చాలా క్రమశిక్షణతో మెదులుతారు. అంతే కాకుండా వీరు ప్రతి విషయాన్ని విభిన్న కోణంలో చూస్తారు. అలాగే వీరిలో అహంకారం ఉంటుంది. అలాగే వీరికి తమ జీవితంలోని సమస్యలను చాలా సులభంగా పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి.

4 / 5
ఎవరు అయితే అరటి పండు తొక్కను మధ్యలోకి చీల్చుకొని తింటారో, వీరు కాస్త తొందర పాటు వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉంటారు. అంతే కాకుండా తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి వాటిని త్వరగా పరిష్కరించుకుంటారు. అందరితో కలిసి పోతారు, కానీ ఎక్కువ కాలం వారితో స్నేహం లేదా బంధాన్ని కొనసాగించలేరు. అలాగే ఇలాంటి వారు అన్ని రంగాల్లో సత్తా చాటుతారు. అందరితో సులభంగా కలిసి పోతారు.

5 / 5
కొంత మంది అరటి తొక్కను చాక్‌తో కట్ చేసి తింటారు. వీరు చాలా సున్నితమైన వ్యక్తులు. వీరు తమ జీవితంలో ఎవరినీ అంతగా ఇబ్బంది పెట్టరు. అలాగే ఇతరుల మనసు నొప్పించే పనులు కూడా చేయరు. చాలా శాంతంగా ఉంటారు. ప్రశాంతతను కోరుకుంటారు. సత్య మార్గంలో నడవడానికి ఆసక్తి చూపుతారు. నోట్ : పై సమాచారం కేవలం నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us