Frozen Green Peas: సూపర్ మార్కెట్‌లో దొరికే బఠానీలు తింటున్నారా.. ఇక అంతే సంగతులు..

పచ్చి బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని చాలా మంది ఎంతో ఇష్ట పడి తింటూ ఉంటారు. వెజిటేబుల్స్‌తో కలిపి చేస్తూ ఉంటారు. కూరలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని బిర్యానీ, ఉప్పా, ఇతర వంటల్లో చేర్చుతూ ఉంటారు. స్నాక్స్‌లా కూడా వీటిని తీసుకోవచ్చు. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభ్యమవుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా..

Frozen Green Peas: సూపర్ మార్కెట్‌లో దొరికే బఠానీలు తింటున్నారా.. ఇక అంతే సంగతులు..
Frozen Green Peas
Follow us

|

Updated on: Jul 25, 2024 | 1:36 PM

పచ్చి బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని చాలా మంది ఎంతో ఇష్ట పడి తింటూ ఉంటారు. వెజిటేబుల్స్‌తో కలిపి చేస్తూ ఉంటారు. కూరలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని బిర్యానీ, ఉప్పా, ఇతర వంటల్లో చేర్చుతూ ఉంటారు. స్నాక్స్‌లా కూడా వీటిని తీసుకోవచ్చు. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభ్యమవుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉండే ఆహారాలు తినడం వల్ల మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. పచ్చి బఠానీలు తినడం చాలా మంచిది. కానీ వీటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చి తింటున్నారన్నది కూడా చాలా ముఖ్యం.

పచ్చి బఠానీలు ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌లో లభ్యమవుతూ ఉంటాయి. ఇవి త్వరగా పాడైపోతాయి కాబట్టి వీటిని బాగా డీప్ ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తారు. వీటిపై ఎక్కువగా మంచు పేరుకు పోయి ఉంటుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

బరువు పెరుగుతారు:

మంచు పేరుకుపోయిన పచ్చి బఠానీలు తినడం వల్ల బరువు పెరుగుతారు. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా చేరుతుంది. సాధారణంగా వెయిట్ లాస్ అవ్వడం కోసం పచ్చి బఠానీలు తింటూ ఉంటారు. కానీ ఇలాంటివి తినడం వల్ల మీకు బరువు తగ్గడం అనేది కష్టంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

పోషకాలు నిల్:

ఇలా నిల్వ చేసిన పచ్చి బఠానీల్లో పోషకాలు అనేవి ఏమీ ఉండవు. కాబట్టి వీటిని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండవు. ఎక్కువ రోజులు నిల్వ చేయడ వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.

బీపీ – షుగర్ పెరుగుతాయి:

పచ్చి బఠానీలు పాడవకుండా ఉండటం వల్ల వీటిని డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. వీటిని తినడం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇకపై ఇలాంటివి కొనకుండా ఫ్రెష్‌గా ఉండేవి తీసుకుంటే బెటర్.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!