తమిళ తంబీల 5పైసల బిర్యానీ.. లాగించేయాలి మళ్లీ మళ్లీ..

ఎంత చీప్‌గా వేసుకున్న ప్లేట్ బిర్యానీ ధర మినిమం రూ. 70లుగా ఉంటుంది. అయితే ఓ చోట మాత్రం ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. నమ్మలేకపోతున్నారా..! నిజంగా నిజమండి. తమిళనాడులోని దిండుక్కల్‌లో ఓ దుకాణంలో ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. వివరాల్లోకి వెళ్తే.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో ఉండే ముజిఫ్ బిర్యానీ దుకాణం వారు ఇటీవల ఓ ఆఫర్ పెట్టారు. 5 పైసలను తీసుకొచ్చిన మొదటి వంద మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ […]

తమిళ తంబీల 5పైసల బిర్యానీ.. లాగించేయాలి మళ్లీ మళ్లీ..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2019 | 4:45 PM

ఎంత చీప్‌గా వేసుకున్న ప్లేట్ బిర్యానీ ధర మినిమం రూ. 70లుగా ఉంటుంది. అయితే ఓ చోట మాత్రం ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. నమ్మలేకపోతున్నారా..! నిజంగా నిజమండి. తమిళనాడులోని దిండుక్కల్‌లో ఓ దుకాణంలో ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో ఉండే ముజిఫ్ బిర్యానీ దుకాణం వారు ఇటీవల ఓ ఆఫర్ పెట్టారు. 5 పైసలను తీసుకొచ్చిన మొదటి వంద మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనికి స్పందించిన చాలా మంది బుధవారం ఉదయం నుంచే దుకాణం వద్ద ఐదు పైసలతో గుమిగూడారు. వారందరి పేర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకొని బిర్యానీని అందించారు. అయితే  ఇటీవల కాలంలో ఐదు పైసలు దాదాపుగా కనుమరుగు అవ్వగా.. చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాగా మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై రానున్న తరానికి అవగాహన కల్పించేందుకే తాము ఇలా చేసినట్లు దుకాణం యజమాని ముజిఫర్ రహ్మాన్ తెలిపారు.

Latest Articles
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు

ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!

కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి

భారత మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట