ఆర్గానిక్ సలాడ్‌లో అనుకోని అతిథి.. “బెక్ బెక్” అంటూ చప్పుడు..!

సూపర్ మార్కెట్‌లో కూరగాయాలు, ఆకు కూరలు కొనుగోలు చేయాలంటేనే భయం వేస్తోంది. ఒక దానికి బదులు మరొకటి వస్తోంది. తాజాగా అలాంటిదే మళ్లీ రిపీల్ అయింది. కూరగాయల సలాడ్‌లో కప్ప బయటికొచ్చింది. కాలిఫోర్నియాలోని గ్లెన్డాలే ప్రాంతానికి చెందిన అల్లెన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్గనిక్ సలాడ్‌ను తినబోయారు. గతవారం అల్లెన్ నార్త్‌పోర్ట్ వాషింగ్టన్ రోడ్‌లో సలాడ్ కొనుగోలు చేశాడు. అందులోని ఆకులను తినేందుకు ప్యాకెట్ విప్పేందుకు ప్రయత్నించగా.. కప్పను చూసి ఎగిరి దూకేంత పనిచేశారు. అందులో […]

ఆర్గానిక్ సలాడ్‌లో అనుకోని అతిథి.. బెక్ బెక్ అంటూ చప్పుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 7:24 PM

సూపర్ మార్కెట్‌లో కూరగాయాలు, ఆకు కూరలు కొనుగోలు చేయాలంటేనే భయం వేస్తోంది. ఒక దానికి బదులు మరొకటి వస్తోంది. తాజాగా అలాంటిదే మళ్లీ రిపీల్ అయింది. కూరగాయల సలాడ్‌లో కప్ప బయటికొచ్చింది. కాలిఫోర్నియాలోని గ్లెన్డాలే ప్రాంతానికి చెందిన అల్లెన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్గనిక్ సలాడ్‌ను తినబోయారు. గతవారం అల్లెన్ నార్త్‌పోర్ట్ వాషింగ్టన్ రోడ్‌లో సలాడ్ కొనుగోలు చేశాడు. అందులోని ఆకులను తినేందుకు ప్యాకెట్ విప్పేందుకు ప్రయత్నించగా.. కప్పను చూసి ఎగిరి దూకేంత పనిచేశారు. అందులో బతికి ఉన్న కప్పను చూడగానే అల్లెన్‌కు ఒళ్లు జలదరించింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?