వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. “ఇక ఇలా చేయవచ్చు”

వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారులంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు..

వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇలా చేయవచ్చు
Follow us

|

Updated on: Nov 07, 2020 | 1:07 AM

WhatsApp Payment Service : వాట్సాప్ వినియోగదారులకుపెద్ద గుడ్ న్యూస్. ఇక ముందు  వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి వచ్చిన విషయంను ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ ఈ ప్ర‌క‌టించారు.

వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారులంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.

‌వాట్సప్ ద్వారా చేసే చెల్లింపుల‌కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ స్ప‌ష్టం చేశారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సుర‌క్షితంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసును దేశీయంగా ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( NPCI) గురువారం అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు గ్రేడెడ్‌ విధానంలో వాట్సాప్‌ తన సర్వీసులను ప్రారంభించనుంది.

వాట్సాప్‌ గత రెండేళ్లుగా తన యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

Latest Articles
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'