AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లా : పెళ్లి విందులో పీపీఈ కిట్లతో కేట‌రింగ్ బాయ్స్…

కరోనా వైరస్...మ‌నుషులు మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బుకు ప్ర‌జ‌ల జీవిన విధానాలు, అల‌వాట్లు పూర్తిగా మారిపోయాయి.

కృష్ణా జిల్లా : పెళ్లి విందులో పీపీఈ కిట్లతో కేట‌రింగ్ బాయ్స్...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 4:35 PM

Share

Catering Boys in PPE Kits : కరోనా వైరస్…మ‌నుషులు మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బకు ప్ర‌జ‌ల జీవిన విధానాలు, అల‌వాట్లు పూర్తిగా మారిపోయాయి. మాన‌వ జీవితాల్లో శుభ్ర‌త ఇప్ప‌డు ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. మాస్క్, భౌతిక దూరం త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఈ క్రమంలో కరోనా సమయంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముదినేప‌ల్లి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి అంద‌ర్నీ ఆకర్షించింది. ఈ పెళ్లి కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌క్కువ‌మంది అతిథుల‌తోనే జ‌రిగింది. కాక‌పోతే.. పెళ్లి విందు మాత్రం స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్. పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ అందరూ పీపీఈ కిట్లు ధ‌రించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా వీరిని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

తొలుత కరోనా రోగి ఎవ‌రైనా ఉన్నారేమో..అత‌ని కోసం వ‌చ్చార‌నుకున్నారు. తర్వాత విషయం తెలుసుకొని ఈ మాత్రం జాగ్ర‌త్త‌లు పాటించాలని చ‌ర్చించుకున్నారు. ఇక భోజ‌నాల సిట్టింగ్స్ వ‌ద్ద కూడా భౌతిక దూరం పాటించారు. క‌రోనా క‌ట్ట‌డికి ఇటువంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వ‌ని, పెళ్లివారు కోర‌డంతోనే పీపీఈ కిట్లు ఏర్పాటు చేసిన‌ట్టు కేటరింగ్ సిబ్బంది తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి: కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!