AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 కెమెరాకి చిక్కిన పాముల సయ్యాట

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పచ్చని పంటపొలాల్లో ఆడమగ పాముల సయ్యాట టీవీ9 కెమెరాకి చిక్కింది. దాదాపు అరగంటపాటు క్రతువు నిర్వహించుకున్న గవ్వపెంజర జాతి పాముల రసక్రీడ ఆద్యంతం కెమెరాలో పదిలమైంది. అమీర్ పేట గ్రామశివారులోని పంటపొలాల్లో ఈ అరుదైన ఘట్టం కనిపించింది. సూర్యుడు ఉదయిస్తున్న వేళ పచ్చటి  పంటపొలాల్లో ఈ పాముల నాట్యాన్ని అక్కడ పనిచేస్తున్న రైతులు సైతం తిలకించారు.

టీవీ9 కెమెరాకి చిక్కిన పాముల సయ్యాట
Venkata Narayana
|

Updated on: Oct 31, 2020 | 1:46 PM

Share

Follow Us