కాంగ్రెస్ ‘ప్రక్షాళన’, సోనియా గాంధీకి సీనియర్ నేతలు సుదీర్ఘ లేఖ

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీని వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో సరికొత్త మార్పులు..

కాంగ్రెస్ 'ప్రక్షాళన', సోనియా గాంధీకి సీనియర్ నేతలు సుదీర్ఘ లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 11:43 AM

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీని వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో సరికొత్త మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వీరు లేవనెత్తిన అన్ని అంశాలపైనా సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యూసీ ని తిరిగి ఎన్నుకోవాలని, బాధ్యతాయుతమైన సమిష్టి నాయకత్వం అవసరమని వీరు పేర్కొన్నారు. రాహుల్ తిరిగి అధ్యక్షుడయ్యేందుకు విముఖత  చూపుతున్నందున,,సీనియర్ నేతలైన  మన్మోహన్ సింగ్ లేక ఏకే ఆంటోనీ వంటివారిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కొందరు సూచించారు.

గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మనీష్ తివారి వంటి ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. రెండువారాల క్రితమే వీరు ఈ లేఖ రాసినప్పటికీ తాజాగా ఇది విడుదలైంది.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్