ఎగ్జిట్ పోల్స్ వెనుక రెండు వ్యూహాలు: ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

ఎగ్జిట్ పోల్స్ వెనుక రెండు వ్యూహాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలను భగ్నం చేయాలనే ఎగ్జిట్ పోల్స్ నాటకాన్ని నడిపారని అన్నారు. స్టాక్ మార్కెట్ల ద్వారా లక్షల కోట్లు సాధించడానికి.. మరోవైపు రాజకీయంగానూ ప్రతిపక్షాల్లో ఒక గందరగోళాన్ని సృష్టించడానికే ఈ మైండ్‌ గేమ్‌ను ఆడారని ఆయన పేర్కొన్నారు. 

Edited By:

Updated on: May 21, 2019 | 8:01 PM