శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలం గేట్లన్నీ మూసివేత

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. కర్నాటకలో...

శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలం గేట్లన్నీ మూసివేత
Follow us

|

Updated on: Aug 25, 2020 | 11:35 AM

Srisailam Dam Spillway Gates :ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. కర్నాటకలో వరద ఉధృతి కొంత తగ్గింది. నిన్న ఉదయం ఆల్మట్టి ప్రాజెక్టుకు రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉండగా.. సాయంత్రానికి రెండు లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో దిగువకు ఔట్ ఫ్లోను లక్ష క్యూసెక్కులకు తగ్గించారు. అయితే నిన్న సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతున్నది.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫో 73,583 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ ఫ్లో 30, 986 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలకు చేరింది. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

Latest Articles
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్