గాడిదను అరెస్ట్ చేసిన పాక్‌ పోలీసులు.. రీజన్ తెలిస్తే నవ్వాపుకోలేరు..

పాకిస్థాన్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఎవరైనా తప్పు చేస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. కానీ పాక్‌లో మాత్రం ఓ గాడిదను అరెస్ట్ చేశారు.

గాడిదను అరెస్ట్ చేసిన పాక్‌ పోలీసులు.. రీజన్ తెలిస్తే నవ్వాపుకోలేరు..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 5:22 PM

పాకిస్థాన్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఎవరైనా తప్పు చేస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. కానీ పాక్‌లో మాత్రం ఓ గాడిదను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ ప్రజలే అక్కడి పోలీసులు తీరును చూసి నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఎనిమిది మంది వ్యక్తులు గాడిదతో రేసింగ్‌ గేమ్ ఆడారు. అది కూడా బెట్టింగ్ పెట్టి.. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అంతేకాదు.. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 1,20,000/- నగదుతో పాటు.. ఓ గాడిదను స్వాధీనం చేసుకున్నారు. అయితే గాడిదను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లోనే పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్‌లో గాడిద పేరు కూడా ఉందని.. అందుకోసమే దానిని విడుదల చేయడం లేదని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విపరీతమైన ట్రోల్‌ జరుగుతోంది.

Latest Articles
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే