Tollywood: ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్.. క్రేజీ ఫోటోలతో నెట్టింట రచ్చ..

ముఖ్యంగా కొందరు అమ్మాయి ఇన్ స్టా రీల్స్ ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తెరంగేట్రం చేస్తున్నారు. అందులో ఈ చిన్నారి ఒకరు. గతంలో టిక్ టాక్ వీడియోలతో నెట్టింట తెగ హల్చల్ చేసింది. అంతేకాదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆ బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్.. క్రేజీ ఫోటోలతో నెట్టింట రచ్చ..
Actress
Follow us

|

Updated on: May 08, 2024 | 6:36 PM

ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది సెలబ్రెటీలు అయిపోయారు. ఇన్ స్టా ఇన్ఫ్లూయేన్సర్స్ అంటూ తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు మాత్రం కాస్త అదృష్టం కలిసోస్తే సినీ పరిశ్రమలో నటీనటులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా కొందరు అమ్మాయి ఇన్ స్టా రీల్స్ ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తెరంగేట్రం చేస్తున్నారు. అందులో ఈ చిన్నారి ఒకరు. గతంలో టిక్ టాక్ వీడియోలతో నెట్టింట తెగ హల్చల్ చేసింది. అంతేకాదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆ బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదండి.. హీరోయిన్ కేతిక శర్మ.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తొలి చిత్రంతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నాది. ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్స్ సీన్స్ అంటూ రచ్చ చేసింది. ఈ మూవీ హిట్ కాకపోయినా కేతికకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తొలి చిత్రమే డిజాస్టర్ అయినా అమ్మడుకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా అంతగా హిట్ కాలేదు. కానీ కేతికకు మాత్రం అవకాశాలు వచ్చాయి.

చివరిసారిగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో చిత్రంలో నటించింది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో మరో ప్రాజెక్ట్ కూడా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెగ హంగామా చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా కేతిక చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..
ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..
బరిలో నిలిచిన అభ్యర్థులు.. ఏ పార్టీలో ఎంత మంది కోటీశ్వరులు?
బరిలో నిలిచిన అభ్యర్థులు.. ఏ పార్టీలో ఎంత మంది కోటీశ్వరులు?
హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ..!
హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ..!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..