అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్‎కు అనుమతించని స్కూల్ యాజమాన్యం.. కట్‎చేస్తే సీన్ రివర్స్..

హైదరాబాద్‎కు 250 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి విద్యాసంస్థకు హాజరైనందుకు విద్యార్థులను లోనికి అనుమతించలేదు పాఠశాల యాజమాన్యం. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. కన్నెపల్లి గ్రామంలోని హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు వచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్‎కు అనుమతించని స్కూల్ యాజమాన్యం.. కట్‎చేస్తే సీన్ రివర్స్..
Blessed Mother Teresa High School
Follow us

|

Updated on: Apr 18, 2024 | 1:28 PM

హైదరాబాద్‎కు 250 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి విద్యాసంస్థకు హాజరైనందుకు విద్యార్థులను లోనికి అనుమతించలేదు పాఠశాల యాజమాన్యం. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. కన్నెపల్లి గ్రామంలోని హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు వచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ) (మత భావాలను అవమానించడం) కింద కేసు నమోదు చేసినట్లు దండేపల్లి పోలీసులు తెలిపారు.

మంగళవారం పాఠశాల అధికారులపై బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూల్ యాజమాన్యం బుధవారం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం విద్యార్థులు యూనిఫారానికి బదులుగా కాషాయ దుస్తులు ధరించి స్కూల్‎కు వచ్చినట్లు తెలిపారు. దీనిని గమనించి వారి తల్లిదండ్రులను తీసుకురావాలని ప్రిన్సిపాల్ కోరారు. తరువాత, కొంతమంది వ్యక్తులు పాఠశాల యాజమాన్యం నుండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కొంతమంది కోపంతో నిరసన తెలిపారు. విద్యార్థుల తరఫున వచ్చిన పలువురు ఆందోళనకారులు పాఠశాల కిటికీలను ధ్వంసం చేశారని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. కరస్పాండెంట్ విద్యార్థులపై చూపిన వివక్షకు క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ముఖేష్ అంబానీకి 61 వేల కోట్లకు పైగా లాభం.. ఎలా వచ్చిందో తెలుసా?
ముఖేష్ అంబానీకి 61 వేల కోట్లకు పైగా లాభం.. ఎలా వచ్చిందో తెలుసా?
జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి
జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి
వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌ల లింక్..
వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌ల లింక్..
భోజన ప్రియులను భయపెడుతున్న రెస్టారెంట్‌ ఫుడ్..!
భోజన ప్రియులను భయపెడుతున్న రెస్టారెంట్‌ ఫుడ్..!
వీరు నవ్వకుండా ఉండలేరు.. సలార్ 2 అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
వీరు నవ్వకుండా ఉండలేరు.. సలార్ 2 అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
రక్తపోటుతో చర్మానికి కూడా ప్రమాదమే.. నిపుణులు ఏమంటున్నారంటే
రక్తపోటుతో చర్మానికి కూడా ప్రమాదమే.. నిపుణులు ఏమంటున్నారంటే
టీడీపీ కుట్రలకు పోలీసుల సహకారం ఉంది: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
టీడీపీ కుట్రలకు పోలీసుల సహకారం ఉంది: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
మంచి నిద్రకు ఛూమంత్రం.. ఇవి తిన్నారంటే వెంటనే బెడ్ ఎక్కాల్సిందే..
మంచి నిద్రకు ఛూమంత్రం.. ఇవి తిన్నారంటే వెంటనే బెడ్ ఎక్కాల్సిందే..
ఫైనల్ మ్యాచ్‌కి పిచ్‌లో మార్పు.. బౌలర్ల కంట కన్నీరేనంట..
ఫైనల్ మ్యాచ్‌కి పిచ్‌లో మార్పు.. బౌలర్ల కంట కన్నీరేనంట..
నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా.. తేడా వస్తే అంతే..!
నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా.. తేడా వస్తే అంతే..!