రాష్ట్రపతి భవన్ నుండి ప్రధాని మోదీ ప్రసంగం…

| Edited By:

May 30, 2019 | 10:52 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ… నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వసన్నద్ధమైంది. ఇందుకోసం మోదీ, అమిత్​షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. ఈ రోజు నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  

రాష్ట్రపతి భవన్ నుండి ప్రధాని మోదీ ప్రసంగం...
Follow us on