భారీ శబ్దం చేస్తోన్న భూ వాతావరణం.. మనకు వినపడటం లేదంతే..

భూమి పైనున్న వాతావరణం భారీ గంట మోగినట్లు శబ్దం చేస్తోందట. ఈ శబ్దం భూమి మొత్తం వినపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు హవాయి యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.

భారీ శబ్దం చేస్తోన్న భూ వాతావరణం.. మనకు వినపడటం లేదంతే..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:23 AM

భూమి పైనున్న వాతావరణం భారీ గంట మోగినట్లు శబ్దం చేస్తోందట. ఈ శబ్దం భూమి మొత్తం వినపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు హవాయి యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. భూమిపై ఉన్న మొత్తం వాతావరణం భారీ శబ్దం చేస్తోందని, కానీ ఆ శబ్ద తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండడం వల్ల జీవరాశికి వినపడడం లేదని చెప్పారు.

గత 20 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక థియరీలు వెలుగులోకి వచ్చాయని, అయితే వాటిపై తాము మరింత పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ శబ్దం వాతావరణ ఒత్తిడి రూపంలో భారీ తరంగాలుగా భూమధ్య రేఖ మీదుగా ప్రయాణిస్తోందని తెలిపారు. ఈ తరంగాలలో కొన్ని తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుండగా, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నాయి.

ఈ పరిశోధనల కోసం గత 38 ఏళ్లుగా వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులను పరిగణలోకి తీసుకునట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పరిశోధన భూ వాతావరణంపై మరింతగా దృష్టిపెట్టేలా చేసిందని, ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు చుట్టూ ఉన్నాయని రుజువు చేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?