రియల్‌మీ నుంచి నార్జో 70 సిరీస్ స్మార్ట్‌ ఫోన్లు.. బడ్జెట్‌ ధరల్లోనే..

01 May 2024

TV9 Telugu

రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ తన రియల్‌మీ నార్జో 70 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

రియల్‌మీ

ఈ సిరీస్ స్మార్ట్‌ ఫోన్లలో రియల్‌మీ నార్జో 70 5జీ, రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లు ఉన్నాయి. 

నార్జో 70 5జీ

రెండు ఫోన్లలోనూ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటాయి. 

ఫాస్ట్‌ ఛార్జింగ్‌

రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. రెండు ఫోన్లకూ ఐపీ54 రేటెడ్ రెసిస్టెన్స్.

ఆండ్రాయిడ్‌ 14

రియల్‌మీ నార్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ 14,999 రూపాయలు.

మొబైల్‌ ర్యామ్‌

8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తుంది. నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999.

ధర

6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తాయి. రెండు ఫోన్లూ ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

స్టోరేజీ

రియల్‌మీ నార్జో 70 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 స్కిన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 

వెర్షన్‌