బ్రేకింగ్: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా…

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో పెరుగుతోన్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

బ్రేకింగ్: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా...
Follow us

|

Updated on: Jul 03, 2020 | 8:14 PM

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో పెరుగుతోన్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13కి వాయిదా వేయగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, భారత్‌లో కరోనా కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో చాలా విద్యాసంస్థలు క్వారంటైన్ సెంటర్లుగా మారాయి. అందుకే ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాలు కనిపించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!