రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం.. ఈ మూడింటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది. […]

రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 6:01 PM

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం.. ఈ మూడింటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది. అంతేకాకుండా దేశంలో హల్చల్ చేస్తున్న ఫేక్ కరెన్సీలో అత్యధిక శాతం రూ.2 వేల నోట్లే ఉండటం గమనార్హం.

ఇటీవల నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అందించిన నివేదిక ప్రకారం మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ భాగం రూ.2వేల రూపాయల నోట్లు ఉండటమే కాకుండా 56 శాతంపైగా మార్కెట్ లో ఫేక్ కరెన్సీ ప్రవేశించిందని తెలిపింది. అంతేకాకుండా గుజరాత్ దొంగ నోట్ల అడ్డాగా మారిందని స్పష్టం చేసింది. కాగా, 2016 నవంబర్ 8వ తేదీన మోదీ రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?