Minister KTR: రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్న మంత్రి కేటీఆర్.. ఎలాగో తెలుసా..

Minister KTR: తెలంగాణలో రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యలో

Minister KTR: రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్న మంత్రి కేటీఆర్.. ఎలాగో తెలుసా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 09, 2021 | 6:24 PM

Minister KTR: తెలంగాణలో రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యలో రాష్ట్రానికి ఐదు అతిపెద్ద కంపెనీలు రాబోతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లొ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్టస్టర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉందనే దాని గురించి పలు విషయాలను తెలియజేశారు.

నూతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని కొనియాడారు. కొత్త ఆవిష్కరణలకు క్లస్టర్ ఉపయోగపడుతుందని, పౌర జీవనంలో పలు మార్పులు సంభవిస్తాయని వివరించారు. ధీర్ఘకాలికంగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ప్రధాని నరేంద్రమోదీ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే ప్రభుత్వ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి కనుక రాష్ట్రంలోని నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలని సూచించారు.

Jobs Recruitment : రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ…. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో