నిహారిక పెళ్లికూతురైన సందర్భం, చిరంజీవిపై తమ్ముడు నాగబాబు తాజా కామెంట్స్

మెగా బ్రదర్స్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అన్నదమ్ముల అనుబంధం అనేక సందర్భాల్లో...

నిహారిక పెళ్లికూతురైన సందర్భం, చిరంజీవిపై తమ్ముడు నాగబాబు తాజా కామెంట్స్

Updated on: Dec 07, 2020 | 5:52 AM

మెగా బ్రదర్స్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అన్నదమ్ముల అనుబంధం అనేక సందర్భాల్లో ప్రస్పుటమైంది. తాజాగా మెగా డాటర్ నిహారిక పెళ్లికుమార్తె వేడుక సందర్భంలో మరోసారి తన అన్న చిరంజీవిపై ఉన్న ఆప్యాయతను, అనురాగాన్ని మరోసారి బయటపెట్టారు నాగబాబు. తన కుమార్తెతో కలిసి అన్నయ్య దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు. అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుందంటూ నాగబాబు అన్నయ్య మీద ఉన్న ప్రేమను మరోసారి వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us