బీటీఎస్ బాయ్స్ హిందీ పాటలకు దుమ్మురేపారు

బీటీఎస్...దక్షిణ కొరియాలో మంచి పేరు గడించిన బాయ్ బ్యాండ్. వీరికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

బీటీఎస్ బాయ్స్ హిందీ పాటలకు దుమ్మురేపారు
Follow us

|

Updated on: Sep 20, 2020 | 11:42 PM

బీటీఎస్…దక్షిణ కొరియాలో మంచి పేరు గడించిన బాయ్ బ్యాండ్. వీరికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన తెలుగువారిలో కూడా చాలామంది వీరి డ్యాన్స్ ను లైక్ చేస్తారు. వీరిని బ్యాంగ్టన్ బాయ్స్‌ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్‌లో స్టార్టయిన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్‌కి మాషప్స్ చేస్తూ ఎంతో ఖ్యాతి గడించింది. విభిన్న భాషల్లోని పాటలకు డాన్స్‌ చేయడం వీరి స్టైల్. ఈ బాయ్ బాండ్‌లో ఏడుగురు మెంబర్స్ ఉన్నారు. వీళ్లుచేసే ఒక్కే పార్ఫమెన్స్‌ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. ఇటీవల వీరు అల్లు అర్జున్‌ సూపర్ హిట్‌ సినిమా ‘అల వైకుంఠపురములో’ నుంచి బుట్టబొమ్మ పాటకు డాన్స్‌ చేసి అదరగొట్టారు.

తాజాగా బాలీవుడ్‌ చాద్దీ జవానీ, తుమ్సే మిల్కే దిల్ కాపై అనే సాంగ్స్ కు కూడా మాషప్‌  చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ పాటలకు బీటీఎస్‌ బ్యాండ్‌ స్టైల్ అద్భుతమైన స్టెప్పులు తోడవడంతో వైరల్ గా మారాయి.

View this post on Instagram

ngL thIS slaps

A post shared by प्यार (@qualiteaposts) on

View this post on Instagram

thE “B“ in bTs stanDs foR bOLLywOod and y‘aLL can‘T chAnge my mInd

A post shared by प्यार (@qualiteaposts) on