AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమీన్‌పూర్‌ ఘటనలో అదిరిపోయే ట్విస్ట్.. బాలిక అల్లిన కట్టుకథ ఇదే!

అమీన్‌పూర్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని సంగారెడ్డి పోలీసులు స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరగలేదని బాలిక పోలీసు విచారణలో తెలిపిందని.. అంతేకాకుండా వైద్య పరీక్షల్లోనూ అత్యాచారం జరగలేదని తేలినట్లు వారు వెల్లడించారు. బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్లి.. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథ సృష్టించిందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాలికను విచారించడంతో భయపడి నిజం మొత్తం బయటపెట్టిందని […]

అమీన్‌పూర్‌ ఘటనలో అదిరిపోయే ట్విస్ట్.. బాలిక అల్లిన కట్టుకథ ఇదే!
Ravi Kiran
|

Updated on: Jan 24, 2020 | 2:17 PM

Share

అమీన్‌పూర్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని సంగారెడ్డి పోలీసులు స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరగలేదని బాలిక పోలీసు విచారణలో తెలిపిందని.. అంతేకాకుండా వైద్య పరీక్షల్లోనూ అత్యాచారం జరగలేదని తేలినట్లు వారు వెల్లడించారు. బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్లి.. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథ సృష్టించిందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాలికను విచారించడంతో భయపడి నిజం మొత్తం బయటపెట్టిందని పోలీసులు తెలిపారు.

బాలికను సినిమాకు తీసుకెళ్లిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సందీప్‌‌ను అరెస్ట్ చేశాం. అంతేకాకుండా అతనిపై ఫోక్స్‌చట్టం కింద కేసును కూడా నమోదు చేశామని అన్నారు. అటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు బాలిక ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే