నాగార్జున సాగర్ బైపోల్: ఆ వార్తల్లో నిజం లేదు.. జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌ రెడ్డి ప్రెస్ నోట్

నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి...

నాగార్జున సాగర్ బైపోల్:  ఆ వార్తల్లో నిజం లేదు.. జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌ రెడ్డి ప్రెస్ నోట్
Follow us

|

Updated on: Dec 06, 2020 | 5:53 AM

నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడిపై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. రఘువీర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ నేతలు రఘువీర్ తో సంప్రదింపులు జరిపారని, టికెట్‌ ఆఫర్‌ చేశారని కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయా కథనాలపై రఘువీర్‌ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. జానా రెడ్డి కుమారుడిగా తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని, తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వీటిని ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Latest Articles
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!