Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు, జగనన్న విద్యాదీవెన పథకానికి లింక్.. అదేంటని అనుకుంటున్నారా..? అదే మరి.. ఈ విచిత్రం కర్నూలు జిల్లాలో జరిగింది..

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?
Follow us

|

Updated on: Feb 26, 2020 | 2:51 PM

Jagananna Vidya Deevena: సూపర్ స్టార్ మహేష్ బాబుకు, జగనన్న విద్యాదీవెన పథకానికి లింక్.. అదేంటని అనుకుంటున్నారా..? అదే మరి.. ఈ విచిత్రం కర్నూలు జిల్లాలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లా అధికారులు సూపర్ స్టార్ మహేష్‌బాబును జగనన్న విద్యాదీవెన పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటున్నారట. ఆయన అనుమతి లేకుండానే పథకంలో అర్హత కల్పించారు. ఆ కార్డుకు సంబంధించిన లబ్ధిదారుల ఫోటో ఉండాల్సిన ప్లేస్‌లో మహేష్ పిక్‌ను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యమంటూ చర్చించుకుంటున్నారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

పత్తికొండ నియోజకవర్గంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో బీ.కామ్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఈడిగ లోకేశ్‌ గౌడ్‌.. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ కోసం అప్లై చేసుకున్నాడు. మరోవైపు ఎమ్మిగనూరులోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీకి చెందిన లక్ష్మి కూడా ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంది. లోకేశ్‌కు కార్డు వచ్చింది కానీ లక్ష్మికి రాలేదు.. అయితే లక్ష్మి కార్డుపై ఆమె ఫోటోకు బదులు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫోటో ఉంది. ఇక ఈ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

కాగా ఆ విషయం లక్ష్మి తల్లిదండ్రులకు తెలిసి.. వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మి ఫోటోకు బదులు మహేశ్‌బాబు ఫోటో ఎందుకు వచ్చిందన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సచివాలయ ఉద్యోగుల తప్పిదమే కానీ.. ఇందులో తమ పొరపాటేమీ లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?